Skip to main content

Padipothunna Pade Pade Yesayya Song Telugu Lyrics

నిశ్చింత నీ చెంత కల్వరి తెలుగు క్రిస్టియన్ ఆల్బమ్ సాంగ్స్ తెలుగు లిరిక్స్ | సాహస్ ప్రిన్స్, అనూప్ రూబెన్స్ 

Nischintha Nee Chentha Telugu Christian Album Songs Telugu Lyrics | sahas Prince, Anup Rubens 


Padipothunna Pade Pade Yesayya Song Lyrics


పడిపోతున్న పదె పదె యేసయ్య 
జారిపోతున్న మరి మరి మరింతగా 

నీ ప్రేమను కాలదన్ని నిన్ను వదిలేసానే 
నీ ప్రేమకు అర్హుడను కాను నను క్షమియించగలవా 

నీ ప్రేమను కాలదన్ని నిన్ను వదిలేసానే 
నీ ప్రేమకు అర్హుడను కాను నను క్షమియించుమాయ్యా 
యేసయ్య యేసయ్య నన్ను మరిచిపోకయ్య 
యేసయ్య యేసయ్య నన్ను విడచిపోకయ్య 


కన్నవారే కన్నకలలనే కాళ్ళదాన్ననే 
నన్ను మరచి నే నిన్ను విడచి దారి తప్పానే 
ప్రేమలో పడిపోతిని పరమార్థమునే మరచితిని 
అంతులేని నీ ప్రేమకై నిన్ను చేరానయ్యా 

చేయిచేతులారా నా జీవితాన్ని చిదిమేసానే 
ఆరని చితిమంటలే నా గుండెలో మిగిలే 
ఊపిరే భారమాయనే నువులేనిక ఈ మనస్సులో 
దిక్కుతోచని దీనస్థితిలో నిన్ను చేరానయా 

నేరములెన్నో చేసి నీ గాయములు రేపానే 
ఘోరపాపినయ్యా నను దరిచేర్చగలవా 
యేసయ్య యేసయ్య నీవేనా దిక్కయ్యా 
యేసయ్య యేసయ్య నన్ను ఆదరించుమయ్య 

పడిపోతున్న పదె పదె యేసయ్య 
కూలిపోతున్న కని విని ఎరుగకా.. 

Watch On Youtube - Audio Song
Like, Share, Comment And Do Subscribe 
All Glory To God

Comments

Popular posts from this blog

Pastor Paul Emmanuel HD Png Image ,Christ Temple ,John wesley Ministries

Pastor Yesu Ratnam

About Pastor Yesu Ratnam           G.Yesu Ratnam  Is A Pastor At Kakinada.He is A Singer ,Song Writer,Song Tuner, Musician,Worship Leader And Also Producer.           He Was Created More Telugu Christian Music Albums...One Of the Best Music Album Is  Nammuchunnanu Music Album  Into This Album Such A WonderFul Top Telugu Christian Songs ఎన్నివరాలిచ్చిన, క్రీస్తు రక్షించెను,And More Songs Pastor Yesu Ratnam Images Pastor Yesu Ratnam Songs On Youtub Pastor yesu Ratnam Telugu Christian  marriage Songs Pastor Yesu Ratnam Live Worship Songs For More Details Contact Us : 9394410790  ALL GLORY TO JESUS