నిశ్చింత నీ చెంత కల్వరి తెలుగు క్రిస్టియన్ ఆల్బమ్ సాంగ్స్ తెలుగు లిరిక్స్ | సాహస్ ప్రిన్స్, అనూప్ రూబెన్స్ Nischintha Nee Chentha Telugu Christian Album Songs Telugu Lyrics | sahas Prince, Anup Rubens Padipothunna Pade Pade Yesayya Song Lyrics పడిపోతున్న పదె పదె యేసయ్య జారిపోతున్న మరి మరి మరింతగా నీ ప్రేమను కాలదన్ని నిన్ను వదిలేసానే నీ ప్రేమకు అర్హుడను కాను నను క్షమియించగలవా నీ ప్రేమను కాలదన్ని నిన్ను వదిలేసానే నీ ప్రేమకు అర్హుడను కాను నను క్షమియించుమాయ్యా యేసయ్య యేసయ్య నన్ను మరిచిపోకయ్య యేసయ్య యేసయ్య నన్ను విడచిపోకయ్య కన్నవారే కన్నకలలనే కాళ్ళదాన్ననే నన్ను మరచి నే నిన్ను విడచి దారి తప్పానే ప్రేమలో పడిపోతిని పరమార్థమునే మరచితిని అంతులేని నీ ప్రేమకై నిన్ను చేరానయ్యా చేయిచేతులారా నా జీవితాన్ని చిదిమేసానే ఆరని చితిమంటలే నా గుండెలో మిగిలే ఊపిరే భారమాయనే నువులేనిక ఈ మనస్సులో దిక్కుతోచని దీనస్థితిలో నిన్ను చేరానయా నేరములెన్న...
This is Deevenkumar Creations On Blogspot
Comments
Post a Comment